కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం-LIVE
కళ్యాణదుర్గంలో ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కళ్యాణదుర్గంలో ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
పులివెందులలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తికి జగన్ అండగా నిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. షర్మిల స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపే లక్ష్యంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు భువనగిరిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కర్నూలులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలంటే వైసీపీని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ పర్యటన, స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవన్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.
విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
చేవెళ్ల ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మక్కలు, గుడ్ల స్కాం చేసి పైకి వచ్చాడని ఆరోపించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఆర్టీవీ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
జూన్ రెండు నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్‌ను మొబైల్లోనే ఫ్రీగా చూసేయొచ్చు. ఈ ప్రపంచకప్ భారతదేశంలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.