నర్సాపూర్ లో రాహుల్ మీటింగ్-LIVE

ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ రోజు కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. ఈ మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
నర్సాపూర్ లో రాహుల్ మీటింగ్-LIVE

Advertisment
తాజా కథనాలు