విజయవాడలో మోదీ మెగా రోడ్ షో-LIVE Published on May 8, 2024 7:50 pm by Nikhil విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]