చేవెళ్ల ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు. మోదీ సర్కార్ ముస్లింలను ఆదుకుంటే.. ఇతర పార్టీలు వాడుకుంటారన్నారు. రేవంత్ రెడ్డి మక్కల కుంభకోణం, గుడ్ల స్కాం చేసి పైకొచ్చాడని ధ్వజమెత్తారు. రంజిత్ అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ ఆరోపణలు అవాస్తవమైతే తనపై ఎందుకు పరువు నష్టం దావా ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డిని ఎవరూ గుర్తు పట్టరన్నారు. బీజేపీలో గ్రూపు తగాదాలు లేవన్నారు.
పూర్తిగా చదవండి..RTV Interview: నా గెలుపు పక్కా.. రంజిత్ రెడ్డి అలా పైకొచ్చాడు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మక్కలు, గుడ్ల స్కాం చేసి పైకి వచ్చాడని ఆరోపించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో ఆర్టీవీ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Translate this News: