కర్నూలులో సీఎం జగన్ స్పీచ్-LIVE Published on May 9, 2024 12:38 pm by Nikhil వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కర్నూలులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలంటే వైసీపీని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ పర్యటన, స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]