భువనగిరిలో అమిత్ షా స్పీచ్-LIVE Published on May 9, 2024 12:42 pm by Nikhil భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపే లక్ష్యంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు భువనగిరిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]