నా ఆరోగ్యం కోసం సినిమాలకు విరామం: సమంత
సినీనటి సమంత తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. విడాకుల తర్వాత బిజీ షెడ్యూల్లో ఉన్న సమంత మళ్ళీ సినిమాలకు బ్రేక్ చెప్పింది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు ప్రకటించింది. తన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి అదనపు చికిత్స కోసం ఈ టైమ్ తీసుకుంటున్నట్లు సమంత పేర్కొంది. అయితే ప్రస్తుతం ఖుషి సినిమాలో చేస్తున్న సామ్ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ మరో మూడు రోజుల్లో పూర్తి అయితన తర్వాత విరామం తీసుకుంటారట.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/KISHAN-REDDY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Break-for-movies.Samantha-key-decision.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sangareddy-district-sadashivpet-road-accident-car-driver-dead.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-siddipet-district-visit-to-mallikarjuna-temple-minister-harish-rao-jangaon-mla-muthireddy-yadagirireddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/water-815271_640.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Ashock-to-the-mega-family.Niharika-broke-up-with-her-husband-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Kiwifruit.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/brain-global.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/PLANE-CRASH.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/28-types-of-expensive-items-disappeared-from-Jayalalitha-property.jpg)