ఓరే..బుర్ర పని చేస్తలేదా.. బుర్రెక్కడ పెట్టావ్.. బుర్రుండే మాట్లాడుతున్నావా..! నిత్యం ఎక్కడో అక్కడా..లేకపోతే మన నోటి నుంచో..మన చుట్టూ వాళ్ల నోటి నుంచో ఈ పదాలు వాడుతుంటాం. ఎవరైనా తింగరి పని చేస్తే ‘బుర్ర తక్కువోడా’ అని అంటుంటాం. ఇవన్ని నిజాలేనట. మన బుర్ర సైజు తగ్గిపోయిందట.. ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోతుందట..! దానికి కారణాలేంటో అధ్యయనంలో తేల్చేశాయి..ఇంతకీ మన మెదడు సైజు ఎందుకు తగ్గిపోతుంది..?
పూర్తిగా చదవండి..Science: బుర్ర తక్కువ వాడు అని ఇందుకే అంటారేమో..మన బ్రెయిన్ సైజ్ తగ్గిపోతుందంట..! కారణాలు ఇదిగో..
వేల సంవత్సరాలగా భూమి వెడక్కడం వల్ల మెదడు సైజు తగ్గుతుందని కాలిఫోర్నియాకు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు చెందిన శాస్త్రవేత్త జెఫ్ మోర్గాన్ స్టిబుల్ చెబుతున్నారు. 298 మనిషి పుర్రెలను పరీక్షించిన ఈ అద్యయనంలో ఈ 50వేల సంవత్సరాల్లో మనిషి మెదడు దాదాపు 10శాతం తగ్గిందని తేలింది.
Translate this News: