వరుణుడు దుమ్మురేపుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో నాన్‌స్టాప్‌గా దంచికొడుతున్నాడు. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అటు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం ఏకధాటిగా కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో అత్యధికంగా 17.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రామయాంపేటలో 16.6 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డవగా.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో 15.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
పూర్తిగా చదవండి..Weather Update: వర్షాలే వర్షాలు.. తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు..! ఇంకెన్ని రోజులంటే..?
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో అత్యధికంగా 17.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రామయాంపేటలో 16.6 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డవగా.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో 15.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఏపీలోని శ్రీకాకుళంలో ఏకధాటిగా వర్షాలు పడుతోంది.
Translate this News: