గజ్వేల్‌లో ఉద్రిక్తత.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును గజ్వేల్‌కు వెళ్తుండగా హకీంపేట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఇరువర్గాల మధ్య పరస్పరం ఘర్షణ ఏర్పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. అయితే గజ్వేల్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Mansoon-hairfall.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/breaking-news-dubbaka-mla-raghunandan-visit-gajwel-facing-issues-police-arrest1.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/SUPRIYA-SULE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/refuel-1629074_640.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/react-to-divorce-niharika-konidela-husband-chitanya-jonnala-gadda.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Inspections-by-ACB-officials-in-Srisailam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/italy-tennis-player-jackowich-win-down-one-and-only-me-sensational-comments-viral.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Another-huge-festival-of-fish-is-available-in-the-sea.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kavya-and-ranjith.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/krishna-district-gudivada-area-hospital-staff-neglect-heart-attack-one-man-dead.jpg)