ఫ్రాన్స్ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోడీయే..!!
భారత ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ను ప్రదానం చేశారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా మోడీ రికార్డు క్రియేట్ చేశారు. ప్రధాని మోడీకి వివిధ దేశాలు అందించే అత్యున్నత అంతర్జాతీయ అవార్డులు, గౌరవాల పరంపరలో ఫ్రాన్స్ అందించిన ఈ గౌరవం చాలా ప్రత్యేకమైంది. అంతకుముందు జూన్ 2023లో, PM మోడీని ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్‌తో సత్కరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/isro.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pm-modi-received-france-highest-honor.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bolt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/google-voice.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/chines-loan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/e4082bdc-ee30-4c60-9b82-0dc9d84d7f81.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ai-anchor-fet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/business-india-tata-consultency-services-q4-results-profit-12.55-percentage.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/andhra-pradesh-news-union-minister-gadkari-visited-tirupati-hrudayalaya-hospital.jpg)