ఆ అంశంపై చర్చకు సిద్ధం... ప్రకటించిన అమిత్ షా....!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచే మణిపూర్ అల్లర్లపై ఉభయ సభలో రచ్చ జరిగింది. అల్లర్ల ఘటనలపై సభలో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే చర్చకు తాము రెడీగా వున్నామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సభలో ప్రకటించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం సభలో ఆందోళనకు దిగుతున్నాయి.
కొనసాగిన వాయిదాల పర్వం... ఉభయ సభలు రేపటికి వాయిదా..!
లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో సభలో గందర గోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సభను మొదట 12 గంటల వరకు వాయిదా వేశారు.
3 రోజుల్లో 3 సినిమాలు
నాని హీరోగా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మృణాల్ ఠాకూల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను క్రిస్మస్ బరిలో డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు.
వైసీపీ పాలనలో వృక్షాలు విలపిస్తున్నాయని పవన్ సెటైర్లు
వారాహియాత్ర సక్సెస్ తర్వాత ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా కౌంటర్లు మీద కౌంటర్లు వేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ, విద్యా వ్యవస్థపై ట్వీట్స్ చేసిన పవన్.. తాజాగా సీఎం జగన్ పర్యటనల సందర్భంగా చెట్ల నరికివేతపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
మెగా ట్రైలర్ వచ్చేస్తోంది
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంతో అదరగొడుతోంది. తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
విశ్వక్ సేన్ కొత్త సినిమా రెడీ
విశ్వక్ సేన్ తాజా చిత్రం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు విశ్వక్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు.
ఇది పేదల విజయం.. ఇక నుంచి "అమరావతి మనందరి అమరావతి"
అమరావతి ప్రాంతంలోని ఆర్5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంసభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు మంచి జరుగుతుంటే కోర్టుల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Sanjay-Singh-suspended-from-Rajya-Sabha-for-entire-monsoon-session-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bjp-protest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Ready-to-discuss-Manipur-issue-in-House-Amit-Shah-in-LS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/both-houses-adjourned-till-tomorrow-amid-logjam-over-Manipur-issue.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/download.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/3-days-3-movies-for-Christmas-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pawan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bholaa-Shankar-Trailer-release-date-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Vishwak-Sen-new-movie-title-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jagan-jpg.webp)