కానిస్టేబుల్ అభ్యర్థులు లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీస్ ను ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపైనే ఆందోళనకారులు బైఠాయించి నిరసన తెలపడంతో.. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక క్లియర్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులతో కానిస్టేబుల్ అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.
పూర్తిగా చదవండి..డీజీపీ ఆఫీస్ ను ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు!
Translate this News: