ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా బండి సంజయ్ అంటూ జోరుగా ప్రచారం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ, తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షులను మార్చిన అధిష్టానం పెద్దలు తాజాగా జాతీయ కార్యవర్గంలో బండి సంజయ్, సత్యకుమార్‌లకు చోటు కల్పించారు. అయితే బండిని ఏపీ ఇంచార్జ్‌గా నియమంచి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/revanth-reddy1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bandi-sanjay-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/nasapuram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/lanka-gramalu-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/dh-srinivasrao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/harishrao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/engineer-civil-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sangameswera-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/akira-nandan--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/air-quality-jpg.webp)