కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో కాజ్వేలు లంక గ్రామాలు నీటమునిగియాయి. ముక్తేశ్వరం ఎదురు బిడియం కాజ్వే వద్ద ఉన్న స్మశాన వాటిక వరద నీటిలో మునిగిపోవడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులకు దహనకాండలు చేసేందుకు చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తిగా చదవండి..అన్నం లేక చనిపోతున్న దయనీయ పరిస్థితులు.. రోడ్డుపైనే అంత్యక్రియలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. లంక ప్రజలకు చావు కష్టాలు తప్పటం లేదు. గంటగంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుండంతో జిల్లాలో టెన్షన్ నెలకొంది. లంక గ్రామాల్లో చాలా మందికి తినడానికి అన్నం కూడా లేక చాలా మంది చనిపోతున్నారు. రోడ్లపైనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

Translate this News: