రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్(Notification) రిలీజ్ చేసింది. దేశంలోని రైల్వే(railway) మంత్రిత్వ శాఖ పరిధిలోని డ్రాఫ్ట్స్మ్యాన్తో పాటు అనేక ఇతర ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rites.com లో ఆగస్టు 7 (సాయంత్రం 5.00 గంటల వరకు) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు . రిక్రూట్మెంట్ డ్రైవ్ సివిల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ సోషల్ మానిటరింగ్ స్పెషలిస్ట్, జూనియర్ డిజైన్ ఇంజనీర్, డ్రాఫ్ట్స్మ్యాన్తో పాటు మొత్తం 111 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది RITES.
పూర్తిగా చదవండి..నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రూ.1,60,000 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అప్లై చేసుకోండిలా!
నిరుద్యోగులకు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) గుడ్ న్యూస్ చెప్పింది. రిక్రూట్మెంట్ డ్రైవ్ సివిల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ సోషల్ మానిటరింగ్ స్పెషలిస్ట్, జూనియర్ డిజైన్ ఇంజనీర్, డ్రాఫ్ట్స్మన్తో పాటు మొత్తం 111 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Translate this News: