నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Narne Nithin's Engagement | RTV
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు.
నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా అతని ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు.
‘దేవర’ మూవీ నుంచి ఇప్పటికే ఆయుధ పూజా, చుట్టమల్లే వీడియో సాంగ్స్ రిలీజ్ అవ్వగా.. తాజాగా 'దావుదీ' ఫుల్ వీడియో సాంగ్ ను వదిలారు. సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీకపూర్ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'టీ సిరీస్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ లో ఈ సాంగ్ ను చూడొచ్చు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన చిత్రం ‘దేవర’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దేవర సినిమా నుంచి చుట్టమల్లే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది.
'వార్ 2' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ అయింది. ఈ మూవీ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. లీక్ అయిన ఫొటోలలో జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరిపోయింది. ఫొటోలో తారక్ ఆర్మీ షర్ట్ ధరించి కనిపించారు. దీంతో అవి సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి.
'దేవర' మూవీలోని 'ఆయుధ పూజ' సాంగ్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టేశారు. తాజాగా దీని ఫుల్ వీడియోని మూవీ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే భారీ వ్యూస్ అందుకుంది.
‘దేవర’ కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తక్కువ కలెక్షన్స్ వచ్చినా.. ఎక్కువ చేసి చూపిస్తున్నారని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఎంత కలెక్షన్స్ వచ్చాయో అంత కలెక్షన్స్ రిపోర్టు చేశానని చెప్పాడు.