NTR NEEL Update: ఎన్టీఆర్ సరసన 'సాహో' బ్యూటీ..!
ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని టాక్. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే శ్రద్ధా ఎంట్రీ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతుందని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది.