UP Crime: 'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్లో చుక్కలు చూపించిన భర్త..!
77 లక్షల కట్నం తీసుకొని భార్యను శారీరకంగా, మానసికంగా హింసించాడు ఓ భర్త. నోరా ఫతేహీలా శరీరాకృతి కావాలంటూ, బలవంతంగా అబార్షన్ పిల్ ఇచ్చి గర్భస్రావానికి కారణమయ్యాడు. దీంతో భర్త, అత్తింటివారిపై భార్య కేసు పెట్టింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.