వైట్ అండ్ గోల్డ్ శారీలో హొయలొలికిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

గతంలో సేల్స్ గర్ల్‌గా పనిచేసిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. కుటుంబ ఆర్థిక సమస్యలు బాలేక సేల్స్ గర్ల్‌గా పనిచేసిన నోరా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తుంది.

New Update
Advertisment
తాజా కథనాలు