తెలంగాణLiquor Ban: మద్యం తాగితే లక్ష జరిమానా, ఏడు చెప్పు దెబ్బలు మద్యపాన నిషేధంలో భాగంగా కొన్ని గ్రామాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని మిగితా గ్రామలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు. By Krishna 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Crime: తెలంగాణలో ఘోరం.. తండ్రిని రోకలిదుడ్డుతో కొట్టికొట్టి చంపిన కూతురు.. తల్లే కారణం..! నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి నర్సయ్య (54) చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లి నర్సమ్మతో గొడవ పడుతున్నాడని కూతురు అతడ్ని కొట్టి చంపింది. ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం వివరించింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. By Seetha Ram 17 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime : అమెరికాలో కామారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ, యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. By Madhukar Vydhyula 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTG Crime : అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం.. కన్న కొడుకుని అమ్మేసింది! సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. అయితే ఆ బాలుడిని కొన్న మహిళ రూ. లక్షకు మరో వ్యక్తికి అమ్మేసింది. దీంతో పోలీసులకు విషయం తెలియడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. By Krishna 06 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఅమ్మ ఎంసెట్ బాగా రాసా అని..వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి | Nizamabad Inter Student Mother Emotional By RTV 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణStudent Missing: లండన్ లో నిజామాబాద్ విద్యార్థి మిస్సింగ్..స్నేహితులతో వెళ్లి... లండన్ లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత 4 రోజులుగా గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని వెతికి, స్వదేశానికి రప్పించాలని తల్లి ప్రభుత్వాన్ని కోరింది. By Madhukar Vydhyula 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: దుబాయ్‌లో ఇద్దరుతెలంగాణ వాసులను హత్య చేసిన పాక్ వ్యక్తి! దుబాయిలో తెలంగాణకు చెందిన ఇద్దరిని ఓ పాకిస్థానీ దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్ , నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు హత్యకు గురైనట్లు తెలుస్తుంది. By Bhavana 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ! తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. By Bhavana 09 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంLoan Apps : ఐదు నెలల క్రితం పెళ్లి.. లోన్‌యాప్ ఆగడాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి బలి! కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్‌లో లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సందీప్ కు ఐదు నెలల క్రితమే సందీప్‌కు వివాహం అయింది. By Krishna 05 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn