బిజినెస్ Nirmala Sitharaman : అది నాకిష్టం లేదు.. కానీ దేశంలో సవాళ్ల మధ్య తప్పడం లేదు.. నిర్మలా సీతారామన్ ప్రజలపై పన్నుల భారం మోపడం తనకు కూడా ఇష్టం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పన్నులను జీరో స్థాయికి తీసుకురావాలని అనుకున్నానన్నారు.. కానీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటి కోసం చాలా నిధులు కావాలన్నారు. By KVD Varma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుంది: నిర్మలా సీతారామన్! రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని లోక్‌సభలో నిర్మలా సీతారామన్ అన్నారు. అంతకుముందు బడ్జెట్‌పై చర్చకు రావాలని నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీని పై స్పందించిన నిర్మలమ్మ మిషన్ 2047 లక్ష్యమని ఆమె తెలిపారు. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Explainer: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...? అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఈ నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చదవండి. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల పక్ష భారత ఎంపీలు! కేంద్ర బడ్జెట్ వివక్షపూరితంగా ఉందని పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద అఖిల భారత ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని,ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని' బ్యానర్లతో నిరసన తెలిపారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Railway Budget 2024 : భద్రతే ప్రధమ ప్రాధాన్యం.. రైల్వే బడ్జెట్ విశేషాలు ఇవే! బడ్జెట్ 2024-25లో భారతీయ రైల్వేలకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.08 లక్షల కోట్లను రైల్వే భద్రతను ప్రోత్సహించేందుకు వినియోగించనున్నారు. రైల్వేకు బడ్జెట్ కేటాయించినందుకు ఆర్థిక మంత్రికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు. By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం.. ధరల హెచ్చుతగ్గుల వివరాలివే! కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం, వెండి, తోలు వస్తువులు, సముద్రపు ఆహార పదార్థాలు చౌకగా మారనున్నాయి. టెలికం పరికరాల ధరలు మరింత పెరగనున్నాయి. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget 2024: పేదల మేలు కోసమే పథకాలు ప్రవేశపెట్టాం: నిర్మలమ్మ! కేంద్ర బడ్జెట్లో పేదలకు మేలు జరిగేలా పథకాలు ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ అనంతరం ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, పన్నుల విధానాన్ని మార్చాలనే ఆలోచనతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఆమె తెలిపారు. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Kisan: రైతులకు భారీగా నిధుల కేటాయింపు.. పీఎం కిసాన్ భారీగా పెంపు? దేశ వార్షిక 2024-25 బడ్జెట్ లో వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను నిర్మలమ్మ కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్ల కంటే రూ.25 వేల కోట్లు ఎక్కువ. అయితే కనీస మద్దతు (MSP) గురించి ఎటువంటి ప్రకటన నిర్మలమ్మ చేయలేదు. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు! ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn