Nirmala Sitharaman: బడ్జెట్‌పై తొలిసారిగా స్పందించిన నిర్మలా సీతారామన్
కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభించిందని నిర్మలా సీతారామన్ అన్నారు.
10లక్షలు కాదు 12లక్షలు..| Nirmala Sitharaman Good News To Middle Class Employees | Union Budget 2025
Nirmala Sitharaman Speech In Telugu | తెలుగులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ | Union Budget 2025 | RTV
Makhana Board : ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు?
బీహార్ లో ముఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మఖానా బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని ఆమె తెలిపారు. దీనికింద రైతులకు శిక్షణ అందుతుందని వెల్లడించారు.
New Income Tax: కొత్త పన్నుతో ఎవరెవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి!
కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.80,000 ఆదా అవుతుంది. పాత పన్ను స్లాబ్ ప్రకారం, ఒక వ్యక్తి జీతం రూ. 12 లక్షలు అయితే, దానిపై రూ. 80,000 పన్ను చెల్లించాలి, కానీ పన్ను స్లాబ్‌లో తాజా మార్పు తర్వాత ఇప్పుడది సున్నాగా మారింది.
Budget-2025: వచ్చేవారం ఆదాయపు పన్ను బిల్లు.. మార్పులేంటంటే ?
వచ్చేవారం ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయ పన్ను నిబంధనల్లో సగానిపై తగ్గిస్తామని.. అలాగే టీడీఎస్, టీసీఎస్‌ను కూడా క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు.
2025 బడ్జెట్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లు |New Budget bill IN 2025 | Nirmala sitharaman |RTV
FLASH: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌పై కేసు నమోదు!
నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు వ్యాపారవేత్తలను బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని దాఖలైన పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
/rtv/media/media_files/2025/02/01/0GIp9Dfs7oXgxiwTsgUR.jpg)
/rtv/media/media_files/2025/02/01/VZM9K7I9zWBaj9GR4c9V.jpg)
/rtv/media/media_files/2025/02/01/RiHf40x58uQLFTUYC0ex.jpg)
/rtv/media/media_files/2025/02/01/0Kh4mHQoefrDibmRG50p.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nirmala-Sitharaman-jpg.webp)