KTR: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సంచలన లేఖ.. ఏమన్నారంటే ?
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.ఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనన్నారు. కేంద్రం పదేళ్లలో చేసిన రూ.125 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.