Niharika: సంధ్యా థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ పై మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్ !
మెగా డాటర్ నిహారిక అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన పై తొలిసారి స్పందించారు. ఆ ఘటన తనను ఎంతో బాధించిందని. విషయం తెలిసిన తర్వాత తన మనసు ముక్కలైందని అన్నారు. అందరి ప్రేమాభిమానాలు, మద్దతుతో అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారని తెలిపారు.