Actress Poorna : సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలు జనాల్లోనే కాదు సెలబ్రిటీల్లో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల జనసేన గెలిచినప్పుడు కూడా సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు పవన్ కి అభినందనలు తెలుపుతూ పోస్టులు చేసారు. కొంతమంది సొంతంగా పవన్ ని కలిసి అభినందించారు.
పూర్తిగా చదవండి..Poorna : ప్లీజ్, పవన్ కళ్యాణ్ తో ఒక్క ఫోటో ఇప్పించు .. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..!
మెగా డాటర్ నిహారిక తాజాగా డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు స్కిట్ వేశారు. స్కిట్ అయ్యాక పూర్ణ మాట్లాడుతూ..' నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక, ఆయనతో ఒక్క ఫోటో ఇప్పించు' అని రిక్వెస్ట్ చేసింది.
Translate this News: