Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు
ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో పార్రభం అయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది.