31st అని తాగినా.. ఒక్కరోజు వదిలేయండి సార్ ప్లీజ్ | Drunk And Drive In Hyderabad | New Year | RTV
న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్చల్ చేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కరోజే రూ.120 కోట్లు మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్ ఏప్రిల్-డిసెంబర్ రూ.1300 కోట్లతో రికార్డు క్రియేట్ చేసినట్లు వెల్లడించారు.
నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
కొత్త సంవత్సరంలో మీకు నచ్చిన వారికి గుర్తుండి పోయే గిఫ్ట్‌లు ప్లాన్ చేస్తున్నారా?. ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాస్ ఇవ్వబడ్డాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గర్ల్‌ఫ్రెండ్ ఇలా మీకు నచ్చిన వారికి ఏం ఇవ్వాలో తెలుసుకోండి.
తెలంగాణలో న్యూఇయర్ సందర్భంగా పలు ఈవెంట్లు ఏర్పాటు చేశారు. బుక్‌మైషోలో అతి తక్కువ ధరకే టికెట్ కొని పాల్గొనవచ్చు. ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్ కోసం రూ.149, దుర్గం చెరువు వద్ద ఈవెంట్ కోసం రూ.299, బేగంపేట హాకీ స్టేడియంలో ఈవెంట్ కోసం రూ.199 ధరను నిర్ణయించారు.
తెలంగాణ ఫోర్‌వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 న్యూఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచితరవాణా సదుపాయం అందించనుంది. దీనికోసం 500కార్లు, 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉండనున్నారు.