ఓటీటీలోకి ‘యానిమల్’.. మరో 9 నిమిషాల నిడివి పెంచుతున్న డైరెక్టర్!
‘యానిమల్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి నాలుగో వారంలో స్ట్రీమింగ్ కానుందని డైరెక్టర్ సందీప్ వంగా స్పష్టం చేశారు. మూవీ రన్టైమ్ మూడున్నర గంటలు. కానీ ఒత్తిడి కారణంగా తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేశాం. నెట్ఫ్లిక్స్ వెర్షన్ కోసం మళ్లీ యాడ్ చేస్తున్నామన్నారు.