Reliance Jio New Prepaid Plan : ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, అన్లిమిటెడ్ డేటా..!!
నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అందించడం ఇదే మొదటిసారి. Jio వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్‌ను అందించే రెండు ప్లాన్లను అందిస్తోంది. వినియోగదారులు కావాలనుకుంటే బహుళ పరికరాల్లో Netflix యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.