AP: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. సుమారు 60లక్షల విలువ చేసే లారీని..
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి వద్ద తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 50 లక్షల విలువ చేసే ఐరన్ లోడు లారీతో పాటు రూ.10 లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు.