లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ స్టార్ నటి నయనతార లైఫ్ స్టోరీ పై రూపొందించిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్'. తాజాగా మేకర్స్ ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె సినీ కెరీర్, జీవితంలో ఎదుర్కున్న సవాళ్లు, లవ్ స్టోరీ అంశాలను చూపించారు.