Shahrukh Khan : దాదాసాహెబ్ ఫాల్కే ఉత్తమ నటుడి గా షారుక్ ఖాన్!
జవాన్ సినిమాకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు లేడీ సూపర్ స్టార్ నయనతార ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. విక్కీ కౌశల్ క్రిటిక్స్ తరుఫున ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.