నయనతార ఇంటి ఖర్చులు భరిస్తున్న నిర్మాతలు.. పనిమనిషి జీతంతో సహా!

నటి నయనతార పై నిర్మాత కమ్ యూట్యూబర్ అంతనన్ పలు విమర్శలు చేశాడు. తన పిల్లలని చూసేందుకు ఇద్దరు ఆయాలను సైతం సెట్స్ కు తీసుకొస్తుందని.. వారి ఖర్చు కూడా నిర్మాతలే భరించాలని ఒత్తిడి చేస్తుందని ఆరోపించాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

New Update
Nayanthara
Advertisment
తాజా కథనాలు