Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!
ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
అమెరికాకు చెందిన ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్.. భారత ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశీ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ సౌకర్యంగా కూర్చోని ఉంటారంటూ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేసింది.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను గురువారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మణిపుర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న వేళ.. అమిత్ షా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 8 నుంచి రాష్ట్రంలో అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలన్నారు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.
శివరాత్రి సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. దీంతో డీకేపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ అంటే ఆయనకు గౌరవం లేదని మండిపడుతున్నారు.
TV9 లోగో వినియోగం విషయంలో రవిప్రకాశ్‌కు రూ. 168 కోట్ల చెల్లింపుపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో TV9 లోగోపై హక్కులను రవి ప్రకాష్‌కు మార్చడం గురించి నోటీసుల్లో పేర్కొంది.4 వారాల్లో ఈ అంశంపై, చర్యలపై వివరణ ఇవ్వాలని ABCLకు ఆదేశించింది.
పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరో విడత చర్చలు శనివారం జరిగాయి. MSP అమలుకు ఏడాదికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు.