Crime: జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానస్పద మరణాలు..
కేరళలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు తల్లి, సోదరి అనుమానస్పదంగా మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేరళలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు తల్లి, సోదరి అనుమానస్పదంగా మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికా నుంచి అక్రమ భారతీయ వలసదారులకు సంకెళ్లు వేసి తీసుకురావడం దుమారం రేపింది. దీనిపై కేంద్ర విదేశాంగ స్పందించింది. తమ విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 15,16 తేదీల్లో వచ్చిన మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని స్పష్టం చేసింది.
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ ముచ్చటించారు. ప్రధాని తనతో ఇవ్వన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకుంటున్నావా అని జోక్ చేసినట్లు పవన్ చెప్పారు. దానికి టైం ఉందని చెప్పానంటూ పేర్కొన్నారు.
డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్‌గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్‌కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు.
కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. అధిక రక్తపోటు (High BP), డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులపై దేశవ్యాప్తంగా ఉచితంగా పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు వీటిపై స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించనున్నామని పేర్కొంది.
యూట్యూబర్ రణ్వీర్ అల్బాబాదియ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండ్రోజుల పాటు ఆ శవాలతో పాటే ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న తన పదవీ విరమణ చేయనున్నారు.దీంతో కొత్త సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ భేటీ కానుంది. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్‌లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.