Coaching Centre Tragedy: ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాద ఘటన.. విద్యార్థుల నిరసనలు
ఢిల్లీలోని ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అక్కడి విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.