పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఓ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై ఈ దారుణం జరిగింది. ఉదయం చూస్తే సెమినార్ హాల్లో మృతదేహాం కనిపించింది. శరీరంపై చాలాచోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పూర్తిగా చదవండి..West Bengal: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం.. హంతకుడికి ఉరిశిక్ష !
పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. హంతకుడికి ఉరిశిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు.
Translate this News: