రెజ్లర్ అంతిమ్ పంగల్పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) మూడేళ్ల పాటు నిషేధం విధించనుందని పలు జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన ఐవోఏ ఈ వార్తలను ఖండించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అంతిమ్ పంగల్ అక్రిడేషన్ కార్డుతో.. తన సోదరిని అథ్లెట్లు ఉండే చోటుకు (ఒలింపిక్ విలేజ్)కు వెళ్లింది. దీంతో రూల్స్ బ్రేక్ చేయడంతో ఐవోఏ.. అంతిమ్పై మూడేళ్ల పాటు నిషేధం విధించనుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాాగా దీనిపై ఐఓఏ క్లారిటీ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Antim Panghal: అంతిమ్ పంగల్పై నిషేధం.. క్లారిటీ ఇచ్చిన ఐవోఏ
రెజ్లర్ అంతిమ్ పంగల్పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) మూడేళ్ల పాటు నిషేధం విధించనుందని పలు జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన ఐవోఏ ఈ వార్తలను ఖండించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
Translate this News: