నేపాల్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఖాట్మండు నుంచి సియాఫ్రుబెన్సికి వెళ్తుండగా ఓ హెలికాప్టర్ కుప్పలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. నువాకోట్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. మృతులు చైనాకు చెందినవారిగా గుర్తించారు. ఇదిలాఉండగా.. ఇటీవలే నేపాల్లో శౌర్య ఎయిర్లైన్స్ విమానం టేక్ ఆఫ్ అవుతుండగా క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొన్నిరోజులకే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..Nepal: నేపాల్లో మరో ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్
నేపాల్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఖాట్మండు నుంచి సియాఫ్రుబెన్సికి వెళ్తుండగా ఓ హెలికాప్టర్ కుప్పలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. నువాకోట్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. మృతులు చైనాకు చెందినవారిగా గుర్తించారు.
Translate this News: