ఇంటర్నేషనల్ Crime News : కెనడాలో ముగ్గురు భారతీయులు మృతి కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విచారిస్తాం : సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల నేఫథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను మే 7న విచారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు తెలిపింది. విచారణకు సిద్ధమై రావాలని ఆదేశించింది. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bomb Threat:100 స్కూళ్లకి పైగా బాంబు బెదిరింపులు.. రష్యా నుంచి మెయిల్స్ ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఆయా స్కూళ్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించలేదు. రష్యా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : ఓటు వేస్తే ల్యాప్టాప్స్, డైమండ్ రింగ్స్.. ఎక్కడంటే మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్‌టాప్‌లు, డైమండ్లు ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్‌లు, స్కూటర్లు, బైక్‌లు కూడా బహుమతులుగా ఇస్తామని చెబుతున్నారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం అమిత్ షా ఫేక్ వీడియో ఘటనపై ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్‌ను, ఇతర కాంగ్రెస్ నేతలను ఈరోజు విచారణకు రావాలని రెండ్రోజుల క్రితం నోటీసులు పంపారు. అయితే సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలు విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 15 రోజుల టైం కావాలని అడిగారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చీటికి మాటికి కోప్పడుతున్నరా.. ప్రమాదంలో పడ్డట్లే చీటికి మాటికి కోప్పడటం వల్ల తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flu: బర్డ్ ఫ్లూ కలకలం.. కేంద్రం కీలక సూచనలు అమెరికా, భారత్‌లోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుండంతో కేంద్రం.. ప్రజలకు పలు సూచనలు చేసింది. పచ్చి పాలు తాగొద్దని, అధిక ఉష్ణోగ్రతలో వండిన మాంసాహారం తినడం మంచిదని తెలిపింది. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మళ్లీ కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్మడ్ అటవీప్రాంతంలో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains: జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం జమ్ము కశ్మీర్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొండ చరియలు విరిగిపోయాయి. నలుగురు వ్యక్తులు నదులు, వాగుల్లో కొట్టుకుపోయారు. వాళ్లలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn