Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ బిగ్ షాక్.. 14 వేల మందికి లేఆఫ్ !
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు దాదాపు 14 వేల మంది మేనేజర్ల ఉద్యోగాలు తొలగించనుంది. దీనివల్ల అమెజాన్‌లోని మేనేజ్మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గిపోనుంది.