Pakistan Prison: పాక్ జైల్లో భారతీయుడు ఆత్మహత్య
పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ భారతీయ మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాత్రూమ్లో ఆయన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పాక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/27/k008WiSKulHNGglTQYWM.jpg)
/rtv/media/media_files/2025/03/27/7mqt0bemMNQMBFQQ0JRf.jpg)
/rtv/media/media_files/2025/03/25/oCWGhckAfbnWDTeDZ7jP.jpg)
/rtv/media/media_files/2025/03/24/4Ok2zEgBTejyQBoxaTpk.jpg)
/rtv/media/media_files/2025/03/24/v3L3hezAJArvM2zSyk1T.jpg)
/rtv/media/media_files/2025/03/23/dmqjsnlsSoSlTHb8L8j2.jpg)
/rtv/media/media_files/2025/03/23/ttYfY7g16CFelVamszLH.jpg)
/rtv/media/media_files/2025/03/23/vGKXXbrxLRiloESYlJ8e.jpg)
/rtv/media/media_files/2025/03/22/03nOaIJ5gIHc505UyfrI.jpg)
/rtv/media/media_files/2025/03/22/Pd4Uhf2PFkMWcgyZtiNm.jpg)