బ్రిటన్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
బ్రిటన్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకారం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ విషయాన్ని ఆయన X పోస్ట్‌లో పేర్కొన్నారు.