లోకేష్ క్రేజ్ చూసి | Pawan Kalyan Shocked By Lokesh Craze In Event | SS Thaman Musical Night | RTV
Nara Lokesh: వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!
వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్!
ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలోనే వాట్సాప్‌లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. క్యూఆర్ కోడ్‌తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు.
Chandrababu: పవన్ కు అందుకే తక్కువ ర్యాంక్.. చంద్రబాబు సంచలన ట్వీట్!
నిన్న విడుదల చేసిన మంత్రుల ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఎవరినీ తక్కువ చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేస్తారన్నారు.
ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు.. ప్రశాంత్ కిషోర్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ!
రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్‌తో లోకేష్ చర్చించినట్లుగా సమాచారం. పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం.
AP Schools: ప్రైవేటు స్కూళ్లపై లోకేష్ సంచలన నిర్ణయం.. అధికారులతో కీలక భేటీ!
ఏపీలోని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువును 10ఏళ్లకు పెంచనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పోటీ పోడి విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
AP Govt : ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్.. తొలి విడతలో ఏ శాఖలంటే!
ఏపీ ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా ఎండోమెంట్స్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, మున్సిపల్ వంటి శాఖల్లో సేవలు మొదలవుతాయి.