తాడేపల్లిలో పసుపు జెండాలతో టిడిపి కార్యకర్తలు హల్చల్ |Thadepalli TDP |Lokesh birthday |RTV
Nara Lokesh: లోకేష్ బర్త్ డే గొడవ.. బ్యానర్లు చించి తన్నుకున్న తమ్ముళ్లు!
ఏపీ మంత్రి లోకేష్ బర్త్ డే సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్, జై చంద్రారెడ్డి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. శంకర్ ఏర్పాటుచేసిన బ్యానర్లు చించేసి, కేకు కిందపడేసి తొక్కేశారు చంద్రారెడ్డి వర్గం.
CM Chandra Babu: వారసత్వం వల్ల ఏమీ అవదు..సీఎం చంద్రబాబు
రాజకీయం, వ్యాపారం, సినిమాలు...ఏదైనా వారసత్వం వల్ల ఏమీ జరగదు. మహా అయితే అవకాశాలు వస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడం అనేది వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. దావోస్ పర్యటనలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు.
JanaSena Party : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP: బుర్రుందా..ఏం మాట్లాడుతున్నారు..నేతలపై చంద్రబాబు సీరియస్
యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు.
Lokesh Deputy CM: లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!
వ్యక్తిగత అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీపై రుద్దవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లోకేష్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న ప్రతిపాదనపై అధిష్టానం సీరియస్ అయ్యింది. అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించొద్దని ఆదేశించారు.
Nara Lokesh Deputy CM: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే.. పవన్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ బిగ్ షాక్!
నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు పలికారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు.
Nara Lokesh: డిప్యూటీ సీఎంగా నారా లోకేష్.. ఏపీ పాలిటిక్స్ లో సంచలనం!
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కోరారు. తద్వారా పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఈ రోజు మైదుకూరు మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.