JR NTR- Balakrishna: కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్!
తన బాబాయ్‌కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్,నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్‌కి కంగ్రాట్స్ తెలియజేశారు.