Nandamuri Kalyan Ram Birthday Special Movie Updates : నందమూరి హీరోల్లో ఒకడైన కళ్యాణ్ రామ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా (Social Media) వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) న్యూ ప్రాజెక్ట్స్ కు సంబంధించి మేకర్స్ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇచ్చారు. ఇందులో ‘బింబిసార’ సీక్వెల్ అనౌన్స్ మెంట్ సైతం ఉండటం విశేషం.
పూర్తిగా చదవండి..Kalyan Ram : కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. ‘బింబిసార’ ప్రీక్వెల్ తో పాటూ మరో సినిమా అనౌన్స్ మెంట్!
కళ్యాణ్ రామ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూ ప్రాజెక్ట్స్ కు సంబంధించి మేకర్స్ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇచ్చారు. ఇందులో 'బింబిసార' సీక్వెల్ అనౌన్స్ మెంట్ సైతం ఉండటం విశేషం. మరోచిత్రం '#NKR21' ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు.
Translate this News: