తిరుమల లో బాలకృష్ణ పుట్టిన రోజు.. 650 కొబ్బరికాయలు కొట్టిన అభిమాని | Nandamuri Balakrishna Birth Day
HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?
ఇవాళ నందమూరి నటసింహం బాలకృష్ణ 65వ బర్త్ డే. ఈ సందర్భంగా 1974 నాటి తాతమ్మ కల సినిమా నుంచి 2025లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ దాకా ఆయన కెరీర్, పర్సనల్ లైఫ్‌లోని పలు విషయాల గురించి తెలుసుకుందాం.
Akhanda 2 Update: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా, అఖండలో ఉన్న త్రిశూలాన్ని కొత్తగా మైథాలజీ టచ్‌తో డిజైన్ చేస్తున్నారని తాజా సమాచారం.
Nandamuri Balakrishna పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య.. ఫొటోలు వైరల్
నందమూరి బాలకృష్ణ ఈరోజు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతులు మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. సినీ, సేవా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డుతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బేకార్ బాలకృష్ణ... నేనే బెటర్..! | Komatireddy Shocking Comments On Balakrishna | Congress | RTV
Breaking News : బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం!
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లో శుక్రవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.
Basavatarakam Hospital: అమరావతికి బాలయ్య గుడ్ న్యూస్ !
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని తెలిపారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అమరావతిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రి ప్రారంభిస్తామని, అందుబాటు ధరల్లోనే క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు.
cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు బాలయ్య బిగ్ సర్ప్రైజ్!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఖరీదైన పోర్షా కయెన్ కారును గిఫ్టుగా ఇచ్చారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని చెప్పిన బాలయ్య వరుసగా తనకు నాలుగు హిట్లు ఇచ్చినందుకు ప్రేమతో కారును బహుమతిగా ఇచ్చానని తెలిపారు.