ఆంధ్రప్రదేశ్Constable murdered in Nandyal : మహిళతో అక్రమ సంబంధం..ఆమె కూతురుపై కన్నేయడంతో.. ప్రియుడితో కలిసి.. నంద్యాల జిల్లాలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఫరూక్ ఆమె కూతరుపై కన్నేశాడు. దీంతో ఆ యువతి తన ప్రియుడికి చెప్పడంతో ప్లాన్ ప్రకారం మద్యం తాగించి హత్య చేసినట్లు తేలింది. By Madhukar Vydhyula 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణNallamala Tour: సమ్మర్లో అదిరిపోయే టూర్.. నల్లమల్ల టూరిజం స్పెషల్ ప్యాకేజీ పర్యటకులకు నల్లమల్ల టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో పిల్లాపాపలతో ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ పెట్టింది. పచ్చని ప్రకృతి, 390 రకాల పక్షిజాతులు, చూడాలనుకుంటున్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Vijaya Nimma 09 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
UncategorizedNallamala Forest:నల్లమల్ల అడవుల్లో రగిలిన కార్చిచ్చు పచ్చటి ప్రకృతికి ఆలవాలమైన నల్లమల అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లోని కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. By Manogna alamuru 01 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn